ఇదీ చదవండి
'ఓటు దొంగలు వస్తున్నారు జాగ్రత్త' - రావెల
మరో రెండు నెలల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యానించారు. పవన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరిగి ప్రత్తిపాడుకి వస్తానని వాగ్దానం చేశారని పెర్కోన్నారు.
బహిరంగ సభలో రావెల కిశోర్ బాబు ప్రసంగం
ఓట్ల దొంగలు వస్తున్నారని, అబద్ధాలు చెప్పి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని జనసేన సైనికులు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు పిలుపునిచ్చారు.ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన డబ్బుకు, మద్యానికి జనసైనికులు లొంగరని అన్నారు. జనసేన పేదల పక్షాన నిలుస్తుందని... అవినీతి పార్టీలను తరిమికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.
ఇదీ చదవండి
New Delhi, Mar 25 (ANI): While speaking to ANI in the national capital on the upcoming movie based on 'Narendra Modi', Congress leader Kapil Sibal said, "We represented to the Election Commission (EC) that there is a film being made on Prime Minister Narendra Modi, to be launched just a few days before election, it is purpose is political. Three producers and actor belong to the Bharatiya Janata Party (BJP), director is involved in Vibrant Gujarat. This is violative of all norms." The biopic 'PM Narendra Modi' is slated to release on April 5.