ETV Bharat / state

హోంమంత్రి సుచరితను కలిసిన విజయవాడ సీపీ

author img

By

Published : Jun 19, 2020, 9:25 AM IST

విజయవాడ నగర పోలీస్​ కమిషనర్​గా​ ఈనెల 15న బి. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

హోంమంత్రి సుచరితను కలిసిన విజయవాడ సీపీ
హోంమంత్రి సుచరితను కలిసిన విజయవాడ సీపీ

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ బదిలీల్లో విజయవాడ సీపీగా బి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈనెల 15న సీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గుంటూరు బ్రాడిపేటలోని హోంమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

ఇదీ చూడండి: సీఎం జగన్​కు అమిత్​షా, రాజ్​నాథ్ సింగ్ ఫోన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.