గుంటూరు జిల్లాలోని డైరీ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఓ డైరీ షాపులో సోదాలు చేసిన అధికారులు.. కాలం చెల్లిన మజ్జిగ పాకెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆ ప్యాకెట్లను జప్తు చేసి.. దుకాణ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఎన్నికల ఫలితాలు సీఎం పనితీరుకు నిదర్శనం: ఉమ్మారెడ్డి