ETV Bharat / state

'వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది' - కృష్ణా వరదలపై వార్తలు

కృష్ణా వరదల కారణంగా నష్టపోయిన పంట వివరాలను అధకారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు చేస్తున్నారని గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

vemuru mla on flood relief by government
వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
author img

By

Published : Oct 27, 2020, 3:12 PM IST

కృష్ణాతీరంలో వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున. వేమూరు నియోజకవర్గం పరిధిలోని రెండు మండలాలలో పంట నష్టం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు నమోదు చేస్తున్నారని చెప్పారు.

ప్రకృతి విపత్తుల నుంచి రైతులను ఆదుకునే విషయంలో రాజీ పడేదిలేదని ఎమ్మెల్యే నాగార్జున అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.