వసంత పంచమిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రవచన కేసరి, వాస్తు సిద్ధాంతి నందిపాటి రవీంద్రకుమార్ హాజరయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. వంసత పంచమి, సరస్వతీ అమ్మవారి విశిష్టతను వివరించారు.
ఇదీచదవండి