గంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం కరోనా బారిన పడి ఇద్దరు మృతి చెందారు. పట్టణంలోని పండరీపురంకు చెందిన రేషన్ డీలర్తో పాటు.. పాటిమీద ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి వైరస్ బారిన పడి కన్నుమూశారు. వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంతో పురపాలక సిబ్బంది చివరి తంతు పూర్తి చేశారు.
ఇదీచదవండి