ETV Bharat / state

ట్విట్టర్​ ఖాతా తెరిచిన మాయావతి

ప్రజలతో త్వరగా మమేకం అయ్యేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్విట్టర్​ ఖాతాను వేదికగా చేసుకోనున్నారు.

author img

By

Published : Feb 7, 2019, 8:17 AM IST

ట్విట్టర్​ ఖాతా తెరిచిన మాయావతి

బహుజన్​ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మొదటిసారిగా ట్విట్టర్​ ఖాతాను తెరిచారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు సామాజిక మాధ్యమాలే ప్రస్తుత వేదికలని బీఎస్పీ పార్టీ తెలిపింది. అయితే పక్షం రోజులుగా ఆమె పేరుతో ఖాతాను నడుపుతున్నారు.

రాజకీయ, జాతీయ అంశాలపై తన భావాలను మాయావతి సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటారని బీఎస్పీ ప్రకటించింది.

"ట్విట్టర్​లో చేరాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి నిర్ణయించారు. ప్రజలతో త్వరగా మమేకం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ, రాజకీయాంశాలపై చర్చిస్తార"ని మాయావతి ఖాతా ద్వారా పార్టీ ప్రకటించింది.

  • Hello brothers and sisters. With due respect let me introduce myself to the Twitter family. This is my opening and inauguration. @sushrimayawati is my official Twitter handle for all my future interactions, comments and updates. With warm regards. Thank you.

    — Mayawati (@SushriMayawati) January 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

New Delhi, Feb 07 (ANI): ONGC, being India's top energy company and world's no 1 exploration and production company, is known for doing the unbelievable. With the spirit of exploration at the core of its DNA, ONGC is not just about reconnoitering avenues but also about conquering fresher grounds of new energy. ONGCians work in the toughest and most challenging terrains and conditions across the world and help build the grid for a stronger nation. ONGC has 73 per cent of contribution to O+OEG production of India. It has got more than 500 wells drilled and 50.05 million metric tonne O+OEG production. ONGC has made a significant oil and gas discovery to the west of its prime Mumbai High fields in the Arabian Sea. The discovery has indicated potential in-place reserves of about 29.74 million tonnes of oil and oil equivalent gas. Oil and Natural Gas Corporation has made oil and gas discoveries in Madhya Pradesh and West Bengal that may potentially open up two new sedimentary basins in the country. It had previously opened six out of India's seven producing basins for commercial production. It is in the process of adding the eighth by putting Kutch offshore on the oil and gas map of India.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.