పొగాకు బోర్టు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన యడ్లపాటి రఘునాథబాబుకు... గుంటూరులో అభినందన సభ ఏర్పాటు చేశారు. బోర్డు ఛైర్మన్‌గా తనపై పెట్టుకున్న అంచనాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని రఘునాథబాబు తెలిపారు. కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా: యడ్లపాటి రఘునాథబాబు
పొగాకు రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చైనా సరే శ్రమకు తగ్గ ఫలితం దక్కేలా చూస్తానని.. పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అన్నారు.
tobacco-board-chairman-edlapati-raghunath
పొగాకు బోర్టు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన యడ్లపాటి రఘునాథబాబుకు... గుంటూరులో అభినందన సభ ఏర్పాటు చేశారు. బోర్డు ఛైర్మన్‌గా తనపై పెట్టుకున్న అంచనాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని రఘునాథబాబు తెలిపారు. కార్యక్రమానికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.
కాలువకు ఇరువైపులా ఉన్న వ్యవసాయ పొలాల్లోకి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇన్ని రోజులైనా వంతెనను నిర్మించకపోవడంతో హంద్రీనీవా ఉపకాలువను జేసీబీతో పూడ్చివేసిన రైతులు.
ఉరవకొండ మండలంలోని లత్తవరం సమీపంలో ఉన్న హంద్రీనీవా ఉప కాలవను ఆ గ్రామ రైతులు జెసిబితో పూడ్చివేశారు. కాలువ తవి ఏళ్లు గడుస్తున్నా వంతెనను నిర్మించకపోవడంతో ఇరువైపులా ఉన్న తమ పొలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది అవుతుందని రైతులు తెలిపారు. పైపులు వేసుకొని పంటలకు సిద్ధం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా మరిందగని పక్కనే ఉన్న తమ పొలాలకు వెళ్ళాలి అంటే దాదాపు కాలువ గట్టుపైనే నాలుగు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది అని వారన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తామే సొంత ఖర్చులతో కాలువను పూడ్చేస్తున్నామన్నారు.
ఉప కాలువ తవ్వడం కోసం తాము భూములు ఇచ్చామని వాటికి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది అని అప్పులు చేశామని దాదాపు 30 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని ఇప్పటివరకు ఒక రూపాయి కూడా చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 33 ఎకరాల్లో ఈ హంద్రీనీవా ఉప కాలువ తవడం కోసం తాము భూములు ఇచ్చామని రైతులు తెలిపారు. ఇరువైపులా ఉన్న పొలాలకు రాకపోకలు సాగించడానికి ఇబ్బందిగా మారిందని కాలువను పూడ్చేసినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకుని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Body:బైట్ 1 : వీరన్న, రైతు.
బైట్ 2 : రామాంజనేయులు, రైతు.
Conclusion:Contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 07-08-2019
sluge : ap_atp_71_07_HNSS_distribut_Canal_bridge_problem_AVB_AP10097
cell : 9704532806

Last Updated : Aug 8, 2019, 12:52 PM IST