ETV Bharat / state

'తాత్కాలిక వైద్య సిబ్బందిని విధుల నుంచి తొలగించడం సరికాదు'

కరోనా సమయంలో విశేష సేవలందించిన తాత్కాలిక వైద్య సిబ్బందిని.. విధుల నుంచి తొలగించడం సరికాదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆందోళన చేపట్టిన తాత్కాలిక వైద్య సిబ్బందికి ఎమ్మెల్సీ సంఘీభావం తెలిపారు.

To the contract medical staff who are worried in front of Guntur GGH .. MLC Lakshmana Rao Solidarity
'కాంట్రాక్ట్ వైద్య సిబ్బందిని విధుల నుంచి తొలగించడం సరికాదు'
author img

By

Published : Feb 8, 2021, 6:38 PM IST

గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆందోళన చేస్తున్న తాత్కాలిక వైద్య సిబ్బందికి.. ఎమ్మెల్సీ లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. మహమ్మారి విజృంభణ సమయంలో.. విశేష సేవలందించిన వారిని విధుల నుంచి తొలగించడం సరికాదని ఎమ్మెల్సీ అన్నారు.

వీరి సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీ ఉన్నచోట్ల కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి ఉద్యోగాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:

దా'రుణ' యాప్​ కేసులో మరో ముగ్గురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.