గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆగివున్న లారీని... బైకు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ప్రత్తిపాడు మండలం కొండ్రుపాడుకు చెందిన నాగరాజు, అతని భార్య యశోద, పిల్లలు రానా, కావ్యలతో కలసి ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట చర్చికి బయలుదేరారు. యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆగివున్న లారీని నాగరాజు వెనక వైపు నుంచి ఢీ కొట్టాడు. కావ్య మినహా మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆగివున్న లారీని ఢీకొన్న బైకు... ముగ్గురికి గాయాలు - గుంటూరు జిల్లా తిమ్మాపురంలో రోడ్డు ప్రమాదం
ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటన గుంటూరు జిల్లా తిమ్మాపురంలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.
లారీకిందకి దూసుకెళ్లిన బైకు
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆగివున్న లారీని... బైకు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ప్రత్తిపాడు మండలం కొండ్రుపాడుకు చెందిన నాగరాజు, అతని భార్య యశోద, పిల్లలు రానా, కావ్యలతో కలసి ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట చర్చికి బయలుదేరారు. యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆగివున్న లారీని నాగరాజు వెనక వైపు నుంచి ఢీ కొట్టాడు. కావ్య మినహా మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
Intro:గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద ఆగివున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి జిజిహెచ్ కి తరలించారు.Body:గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొండ్రుపాడు కు చెందిన నాగరాజు అతని భార్య యశోద పిల్లలు రానా, కావ్య లతో కలసి ద్విచక్రవాహనంపై చిలకలూరిపేటలో చర్చిలో ప్రార్థనలు చేసేందుకు బయలుదేరారు ..యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై టైరు పంచర్ కావడంతో వేసుకుంటున్న లారీని గుర్తించని నాగరాజు వెనక వైపు వేగంగా ఢీ కొట్టాడు ...ఈ ప్రమాదంలో కావ్య మినహా మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలయ్యాయి ...వారి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి గుంటూరు జిజిహెచ్ కి తరలించారు ..యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారుConclusion:మల్లికార్జున రావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7