ETV Bharat / state

సైకిల్ ను ఢీ కొట్టిన బైక్... ముగ్గురికి తీవ్ర గాయాలు - గుంటూరు వార్తలు

సైకిల్​ను ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట - చీరాల జాతీయ రహదారిపై జరిగింది.

three injurie in road accident at chilakaluripeta

author img

By

Published : Jun 26, 2021, 7:25 AM IST

గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట - చీరాల మార్గంలో మండలం ప్రాంతానికి చెెెందిన పసుమర్రు జడ్పీ హైస్కూలు ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పసుమర్రు గ్రామానికి చెందిన ఏడుకొండలు సైకిల్​పై పట్టణంలో తాగునీరు తెచ్చుకునేందుకు వస్తున్నాడు.

జడ్పీ హైస్కూలు వద్దకు రాగానే చిలకలూరి పేట వైపు నుంచి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై చీరాల వైపు వస్తున్న సాంబశివరావు, మస్తాన్​రావు.. ఏడుకొండలు సైకిల్​ను ఢీకొట్టారు. ముగ్గురూ రహదరిపై పడిన ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలకలూరి పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదీ చదవండి:

శ్యామరాజపురంలో నిన్న గల్లంతైన ఇద్దరు బాలురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.