ETV Bharat / state

తొలి ఏకాదశి పర్వదినం... ఆలయాల్లో భక్తజనం - tholi yekadsi

తొలిఏకాదశి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. అమ్మవార్లకు శాకాంబరి అలంకరణతో ఘనంగా పూజలు జరిపారు. కదంబం ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు.

temples
author img

By

Published : Jul 12, 2019, 2:38 PM IST

హిందువుల తొలిపండుగగా భావించే తొలిఏకాదశి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శాకాంబరి ఉత్సవాలు, ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయంలో విగ్రహాలను కూరగాయలతో అలంకరించి పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలంగిలోని కనకదుర్గమ్మను సుమారు టన్ను కూరగాయలతో అలంకరించారు. ఆషాడ శుద్ధ ఏకాదశి సందర్భంగా పలుచోట్ల చండీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. విశాఖ గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చోడవరంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో విశ్వరూప అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణ చూసేందుకు భక్తులు తరలివచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోస్వామివారికి పాలాభిషేకం నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలు

Intro:FILE NANE : JK_AP_ONG_42_12_VARSHAM_KOSAM_RAITULA_EDURUCHUPU_PKG_BYTS_AP10068_HD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)

నోట్ : స్క్రిప్ట్ విజువల్స్ ఫైల్ లో పంపించాను గమనించగలరు సార్.

బైట్ : 1: జాగర్లమూడి అనిల్ బాబు - కె.డబ్ల్యూ.డి. డైరెక్టర్. కారంచేడు.
బైట్ : 2: జె.నాని - వరి రైతు.
బైట్ : 3 : భాస్కర్ రావు, రైతు.
బైట్ : 4 : వీర నారాయణ -, రైతు.
బైట్ : 5 : వెంకటేశ్వర్లు - రైతు.
బైట్ : 6 : పిచ్చయ్య - రైతు.

Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ :, 748, ఫోన్ :, 939445012౩

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ :, 748, ఫోన్ :, 939445012౩

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.