అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం 531వ రోజూ కొనసాగింది. తుళ్లూరు, మందడం, అనంతవరం, నెక్కల్లు, వెలగపూడి, బోరుపాలెం, పెదపరిమి, మోతడక, వెంకటపాలెం గ్రామాల్లో నిరసనలు చేపట్టారు. మూడు రాజధానులు నిర్మిస్తామన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండేళ్లూ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
ఇదీ చదవండి