ETV Bharat / state

సూర్యలంకలో తెల్లవారుజామున కారు హల్​చల్.. - gurtur

తెలవారుతుండగా ఓ కారు హల్​చల్ చేసింది. సూర్యలంక వాసులను భయానికి గురిచేసింది. "ఎర్రకారు" సినిమా షూటింగ్​ను తలపించేలా దూసుకొచ్చింది. చివరికి ఓచోట మెట్లు ఎక్కేసి శాంతించింది.

సూర్యలంకలో తెల్లవారుజామున కారు హల్​చల్..
author img

By

Published : Jun 2, 2019, 9:59 AM IST

బాపట్ల పట్టణంలోని సూర్యలంక బీచ్​ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. శనివారం హైదరాబాద్​కు చెందిన కొందరు ఈ బీచ్​ను చూసేందుకు బయలుదేరారు. కొద్ది సేపట్లో బీచ్​కు చేరుకుంటామనగా... తెల్లవారుజామున 3 గంటల సమయంలో కారు టైర్ ఒక్కసారిగా పగిలిపోయింది. బ్యాంక్ కాలనీ వద్ద అదుపుతప్పి వాణిజ్య సముదాయాలపైకి దూసుకెళ్లింది. దీంతో స్థానికులను భయభ్రాంతులకు గురయ్యారు. చివరికి ఓ దుకాణం మెట్లపైకి వెళ్లి కారు ఆగింది. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కథ.. సుఖాంతం కావటంతో స్థానికులూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సూర్యలంకలో తెల్లవారుజామున కారు హల్​చల్..

ఇదీ చదవండీ: ఈ చిన్నారి మరణానికి బాధ్యులెవరు?

Shivamogga (Karnataka), June 01 (ANI): Shivamogga city of Karnataka might face acute water shortage as Tunga dam that provides water to the city is reaching a dead storage level. The city which has a population of about 3.60 lakh is dependent on the dam water for its everyday water supply; however, the intense summer season has led to dip in the present water level in the dam. Outlining the gravity of the alarming situation, Executive Engineer Ramesh told ANI, "The Monsoon is delayed. Because of dead storage, we are only able to draw very less amount of water. We can manage for a month with available water. We have requested the irrigation authority to take suitable action to preserve the required amount of water. We cannot use dead storage water for any purpose except drinking, so district administration has ordered to preserve water". Ramesh also said that the district administration has already issued orders to not supply water for irrigation and has made water supply for the public as its first priority.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.