ETV Bharat / state

తెనాలి కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి - galla jayadev

తెనాలి కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్ర మంత్రి రమేశ్​ పోఖ్రీయాల్​ నిషాంక్​ తిరుపతి నుంచి రిమోట్​ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​ పాల్గొన్నారు.

తెనాలి కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
author img

By

Published : Aug 14, 2019, 8:15 AM IST


కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రీయాల్​ నిషాంక్​ తిరుపతి నుంచి రిమోట్​ ద్వారా తెనాలి కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​, ఎమ్మెల్యే శివకుమార్​ పాల్గొన్నారు. భవిష్యత్​లో మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో మరో రెండు విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తామని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

తెనాలి కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభం

ఇవీ చదవండి...'పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరం'


కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రీయాల్​ నిషాంక్​ తిరుపతి నుంచి రిమోట్​ ద్వారా తెనాలి కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​, ఎమ్మెల్యే శివకుమార్​ పాల్గొన్నారు. భవిష్యత్​లో మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో మరో రెండు విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తామని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

తెనాలి కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభం

ఇవీ చదవండి...'పోలవరం టెండర్ల రద్దు అత్యంత బాధాకరం'

AP_SKLM_06_13_CHAGANTI_PRAVACHANALU_PKG_AP10172 FROM: CH.ESWARA RAO, SRIKAKULAM. CAMERA MAN:- CHINNA REDDY, SRIKAKULAM. AUG 13 ---------------------------------------------------------------------------- యాంకర్‌:- శ్రావణమాసం ఎంతో విశిష్టమైనది. వరలక్ష్మీ వ్రతాలు.. మంగళగౌరీ నోముల రూపంలో మహిళలకు శుభప్రదమైన మాసం. జంధ్యాల పౌర్ణమి రూపంలోపురుషులకు.. రాఖీ పౌర్ణమి రూపంలో తోబుట్టువులకు సౌభాగ్యాలను.. ఆనందాలను ఇచ్చే మాసం.. శ్రావణమాసం. ఇంతటి గొప్ప మాసంలో శ్రీమహాలక్ష్మీ వైభవము ప్రవచన రూపంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు... సిక్కోలు వాసులను తన్మయంలో పడేశారు......... (Look). 1.VO:- శ్రీకాకుళం మరోసారి అధ్యాతిక శోభను సంతరించుకుంది. శ్రీ సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు... శ్రీమహాలక్ష్మీ వైభవముపై ప్రవచన రూపంలో భక్తి పారవశ్యాన్ని నింపారు. ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు జరిగేలా నిర్వాహుకులు రూపకల్పన చేశారు. 80 అడుగుల రోడ్డులో గల ఆనందమయి కన్వెన్షన్‌ హాల్‌లో నిన్న(మంగళవారం) సాయంత్రం ప్రారంభమైయింది. ఇవాళ, రేపు(బుద,గురువారాల్లో) కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం జరగనుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును సాదర స్వాగతం నిర్వాహుకులు పలికారు. జ్యోతిప్రజ్వలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో పాటు శ్రీ సుమిత్ర కళాసమితి కార్యవర్గం పాల్గొన్నారు. అనంతరం శ్రీమహాలక్ష్మీ వైభవముపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల ప్రసంగం అందరినీ కట్టిపడేసింది..........(Spot). స్పాట్‌:- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రముఖ ప్రవచన కర్త. 2.VO:- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ప్రవచన రూపంలో భక్తి పారవశ్యాన్ని నింపడంతో భక్తుల అనందానికి అవధుల్లేవు........(Bytes). 1.బైట్‌:- మంగమ్మ, శ్రీకాకుళం.. 2.బైట్‌:- బాపయ్య పంతులు, శ్రీకాకుళం. 3.బైట్‌:- ‌సుబ్బలక్ష్మీ, శ్రీకాకుళం. 4.బైట్‌:- ఫల్గుణరావు, శ్రీకాకుళం. 5.బైట్‌:- గిరి కుమార్‌ శర్మ, శ్రీకాకుళం. EVO:- ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేదుకు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఈరోజు, రేపు కూడా అవకాశం ఉందని నిర్వాహుకులు తెలిపారు...(Over).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.