ETV Bharat / state

నగల తయారీ దుకాణంలో చోరీ..రూ.10 లక్షలు అపహరణ - సత్తెనపల్లిలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో చోరీ

ten lacks Theft in Sattanapalli guntur
ten lacks Theft in Sattanapalli guntur
author img

By

Published : Sep 25, 2021, 10:20 AM IST

Updated : Sep 25, 2021, 11:55 AM IST

10:17 September 25

నగల తయారీ దుకాణంలో రూ.10 లక్షలు నగదు చోరీకి గురైనట్లు సమాచారం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో చోరీ (theft in sattenapalli) జరిగింది. మున్సిపల్ కాంప్లెక్స్‌లోని నగల తయారీ దుకాణంలో అర్ధరాత్రి షటర్లు పగలగొట్టిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.10 లక్షలు చోరీకి గురైనట్లు సమాచారం. పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. 

ఇదీ చదవండి: CROCODILE DIED: రోడ్డుపైకి వచ్చింది..లారీ కింద పడింది

Last Updated : Sep 25, 2021, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.