Chandrababu congratulated on Children's Day: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల పట్ల ప్రభుత్వాలు మరింత బాధ్యతతో ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. రేపటి పౌరులను పరిపూర్ణ వికాసవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వారి భవిష్యత్ బంగారు మయం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నేటి బాలల ఆరోగ్య, విద్య వికాసానికి ప్రభుత్వాలు కృషి చేయాలని లోకేశ్ ట్వీట్‌చేశారు.
-
చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లల పట్ల ప్రభుత్వాలు మరింత బాధ్యతతో ఉండాలి. రేపటి పౌరులను పరిపూర్ణ వికాసవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. వారి భవిష్యత్ బంగారు మయం కావాలి.#ChildrensDay
— N Chandrababu Naidu (@ncbn) November 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లల పట్ల ప్రభుత్వాలు మరింత బాధ్యతతో ఉండాలి. రేపటి పౌరులను పరిపూర్ణ వికాసవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. వారి భవిష్యత్ బంగారు మయం కావాలి.#ChildrensDay
— N Chandrababu Naidu (@ncbn) November 14, 2022చిన్నారులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లల పట్ల ప్రభుత్వాలు మరింత బాధ్యతతో ఉండాలి. రేపటి పౌరులను పరిపూర్ణ వికాసవంతులుగా, శక్తివంతులుగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. వారి భవిష్యత్ బంగారు మయం కావాలి.#ChildrensDay
— N Chandrababu Naidu (@ncbn) November 14, 2022
-
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు. నేటి బాలల ఆరోగ్య, విద్య వికాసానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటున్నాను.#ChildrensDay
— Lokesh Nara (@naralokesh) November 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు. నేటి బాలల ఆరోగ్య, విద్య వికాసానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటున్నాను.#ChildrensDay
— Lokesh Nara (@naralokesh) November 14, 2022జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు. నేటి బాలల ఆరోగ్య, విద్య వికాసానికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటున్నాను.#ChildrensDay
— Lokesh Nara (@naralokesh) November 14, 2022
ఇవీ చదవండి: