ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై భాజపా రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరులో తెలుగు యువత ఆందోళన చేపట్టారు. కన్నా, ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రిగా కన్నా అవినీతి చరిత్ర గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలుసని.. ఆయన నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాస్ విమర్శించారు.
కన్నా వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు యువత ఆందోళన - guntur
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పై భాజపా రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరులో తెలుగు యువత ఆందోళన చేపట్టారు.
tdp youth