ETV Bharat / state

తెలుగు భాషాభివృద్ధి కోసం... వినూత్న కార్యక్రమం! - తెలుగు సాహితి బాల కార్యక్రమం

తెలుగు భాష మీద చిన్నారులకు పట్టు రావడం కోసం గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కమిషనర్ నూతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు పద్యాలు, కవితల గురించి నేటితరానికి నేర్పుతామని తెలిపారు.

తెలుగు పద్యాలు, కవితల గురించి
author img

By

Published : May 5, 2019, 8:27 AM IST

తెలుగు సాహితి బాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెనాలి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ

తెలుగు భాష మాధుర్యాన్ని నేటితరం తెలుసుకునేందుకు.... తెలుగు సాహితి బాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు. ప్రస్తుత తరం తెలుగు మీద పట్టు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్థిని, విద్యార్థులకు తెలుగు పద్యాలు, కవితల గురించి ప్రతి రోజు సాయంత్రం.. నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. కోర్సు అనంతరం పరీక్ష నిర్వహించి తెలుగు సాహితి బాల పురస్కారాన్ని అందిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రతి కార్యకర్త రాజకీయ విజ్ఞానం పెంచుకోవాలి!

Intro:పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం రాళ్ల కుంటలో స్థానిక సెయింట్ జేవియర్ విద్యా సంస్థకు చెందిన 110 ఎకరాల జామాయిల్ తోటలో, మరో రైతుకు చెందిన 10ఎకరాల మామిడి తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సుమారు 30 ఎకరాలు జామాయిల్,10ఎకరాలు మామిడి తోట మంటల్లో కాలిపోయింది అని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

Body: ద్వారకాతిరుమల మండలం రాళ్ల కుంటలో స్థానిక సెయింట్ జేవియర్ విద్యా సంస్థకు చెందిన 110 ఎకరాల జామాయిల్ తోటలో, గ్రామానికి చెందిన రైతు గంటా లక్ష్మీనారాయనకు చెందిన 10ఎకరాల మామిడి తోటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. సుమారు 30 ఎకరాలు జామాయిల్,10ఎకరాలు మామిడి తోట మంటల్లో కాలిపోయింది. మొత్తం రూ.1.60లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.మొదట మంటలు చెలరేగడంతో స్థానిక దేవస్థానం అధికారులు,సిబ్బంది ట్యాంకర్లతో వాటర్ తీసుకువచ్చి ఒక పక్క మంటలను అదుపు చేయగా, మరో పక్క అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ మంటలను అదుపు చేసేందుకు సుమారు మూడు గంటలకు పైగా సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అప్పటికే 30 ఎకరాల జామాయిల్ తోట ,పది ఎకరాల మామిడితోట మంటల్లో కాలిపోయిందని పేర్కొన్నారు.

Conclusion:ఈ మంటలు పక్క పొలాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.