ETV Bharat / state

తెనాలిలో 'తెలుగు బాల సాహితి' కార్యక్రమం - తెనాలి

'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్', 'దేశ భాషలందు తెలుగు లెస్స' మరి ఇంతటి పేరున్న తెలుగుపై నేటి తరానికి పూర్తి అవగాహన కల్పించేందుకు తెనాలి పురపాలంక సంఘం నడుం బిగించింది.

తెనాలిలో 'తెలుగు బాల సాహితి' కార్యక్రమం
author img

By

Published : May 7, 2019, 8:41 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు బాల సాహితి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి పురపాలక సంఘం తరపున నెల రోజులపాటు తరగతులు నిర్వహించనున్నారు. నేటి తరానికి తెలుగు భాష మీద పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ తెలిపారు. రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు క్లాసులుంటాయని... ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకూ ఈ తరగతుల్లో పాల్గొనవచ్చని వెంకటకృష్ణ తెలిపారు. పద్యాలు, కవితల్లో ప్రతిభ చూపిన వారికి బాల సాహితి పురస్కారం ఇస్తామని పేర్కొన్నారు.

తెనాలిలో 'తెలుగు బాల సాహితి' కార్యక్రమం

ఇవీ చూడండి-కవలల ఉత్సవం... హద్దే లేని ఆనందం

Intro:ap_gnt_51_6_vejendla_triain_parisilana_c16 దేశంలో ఇప్పటివరకు ఏ రైలు బోగీలకు విద్యుత్ ప్రసారం కాలేదని ఇదే మొదటిసారి ఇలా జరిగిందని సౌత్ డివిజన్ భద్రతా ముఖ్య అధికారి ఇ ఎం జి శేఖరం అన్నారు శనివారం గుంటూరు నుంచి ఒంగోలుకు బయలుదేరిన డెమో రైలు వేజెండ్ల రైల్వే స్టేషన్ వద్దకు వచ్చేసరికి రైలు బోగి లకు విద్యుత్ ప్రసారం కావడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి దీంతో రైలు ముందు భాగంలో డీజిల్ ఇంజన్తో రైలును తెనాలికి చేర్చారు

Body:దేశంలో ఇప్పటివరకు ఇటువంటి సంఘటన చేసుకో పోవడంతో ప్రమాదానికి గల కారణాలు పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు సోమవారం ఆరుగురు అధికారుల ప్రత్యేక బృందం తో తెనాలి నుంచి రైలును వేజెండ్ల స్టేషన్లు యధావిధిగా ఉంచి పూర్తిస్థాయిలో పరిశీలించారు అనంతరం రైలు అక్కడ నుంచి పక్క ట్రాక్ పైకి తరలించి ట్రాక్ ను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించారు అయితే ఇక్కడ ఎటువంటి లోపాలు కనిపించకపోవడంతో ట్రైను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు

Conclusion:రైలును గుంటూరు కు తరలించి విద్యుత్ ప్రసార సమయంలో లో వైర్ లకు ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలియజేయగలరు ఉన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.