తెలంగాణ నుంచి రాష్ట్రానికి నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మద్యాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 470 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఆటోను సీజ్ చేసినట్లు మెడికొండూరు సీఐ ఆనందరావు తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న ఆటో డ్రైవర్ రవికుమార్‌ని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారయ్యాడని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: