గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం పాటిమీద ఓ ఇంట్లో తెలంగాణ నుంచి మద్యం తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎక్సైజ్ సీఐ నయనతార ఆధ్వర్యంలో గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 96 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తున్న అనిల్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
ఇధీ చదవండి :