గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెలంగాణ మద్యం పట్టుబడింది. నందిగామ అడ్డురోడ్డు వద్ద తనిఖీలు చేయగా... లారీలో మద్యం తరలిస్తున్నట్లు సత్తెనపల్లి పోలీసులు గుర్తించారు. బస్తాలో ఉంచిన 120 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మూడు వాహనాలను సీజ్ చేశారు.
ఇదీ చదవండి: