పులిచింతల ప్రాజెక్టు వద్దకు తెదేపా నేతల సోమవారం బృందం వెళ్లనుంది. తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలోని బృందం ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించనుంది. ఇటీవల ప్రాజెక్టు గేటు ఊడిపోయిన నేపథ్యంలో.. దాదాపుగా ప్రాజెక్టును ఖాళీ చేయించిన ప్రభుత్వం.. నీటి ప్రవాహాన్ని నిలువరించే స్టాప్‌లాక్ గేటు ఏర్పాటు పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందన్నది.. తెదేపా బృందం పరిశీలన చేయనుంది.
ఇవీ చదవండి:
pulichintala water: గేటు ధ్వంసంతో 34 టీఎంసీలకు పైగా దిగువకు..
PULICHINTALA: పులిచింతలలో స్టాప్‌లాక్ ఏర్పాటు పనులు నిలిపివేత
PULICHINTALA: తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు.. అడ్డుకట్టకు ఆటంకాలు