పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా గుంటూరు జిల్లా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ఒ కరోజు నిరసన దీక్ష చేపట్టారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు మీద విద్యుత్ చార్జీలు భారం గా వేశారని తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రంగనాయకమ్మ ను విచారిస్తున్న సిఐడి అధికారులు
కరెంటు బిల్లులు మాఫీ చేయాలి: తెదేపా - గుంటూరులో తెదేపా ధర్నా వార్తలు
పెంచిన విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు దీక్షలు చేపట్టారు. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఒకరోజు దీక్ష చేపట్టారు.
![కరెంటు బిల్లులు మాఫీ చేయాలి: తెదేపా protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:32-ap-gnt-37-21-tdp-vidyut-chargelu-pai-nirasana-dhiksh-avb-ap10037-21052020140349-2105f-01333-27.jpg?imwidth=3840)
protest