గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో తెదేపా ముఖ్యనేతలు సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షుడు జీ.వీ.ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన భేటీలో... మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి...