ఇదీ చూడండి
లోకేశ్ అరెస్ట్‌కు నిరసనగా రోడ్డెక్కిన తెదేపా నేతలు - updatest of lokesh arrest thotlavallure
లోకేశ్ అరెస్ట్‌కు నిరసనగా.. తోట్లవళ్లూరులో తెదేపా నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. లోకేశ్‌ను వెంటనే విడుదల చేయాలంటూ నినదించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విజయవాడలో అరెస్ట్ చేసి ఇక్కడి వరకూ ఎందుకు తీసుకొచ్చారు.. అక్కడ జైళ్లు లేవా అంటూ ప్రశ్నించారు.
లోకేశ్ అరెస్ట్‌కు నిరసనగా ధర్నా చేస్తున్న తెదేపా నేతలు
sample description