ఇవీ చూడండి-ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాం : పవన్
తెదేపా నేతల ఇళ్లపై వైకాపా కార్యకర్తల దాడి - ycp
గుంటూరు జిల్లా గుడిపూడిలో తెలుగుదేశం నాయకుల ఇళ్లు, దుకాణాలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఇళ్లు, దుకాణాలపై మద్యం సీసాలు విసిరేశారు. ఘటనలో ఓ మహిళ తలకు తీవ్రగాయమైంది.
తెదేపా నేతల ఇళ్లపై వైకాపా కార్యకర్తల దాడి
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో తెదేపా నాయకుల ఇళ్లు, దుకాణాలపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా... తెదేపా నేతల ఇళ్ల ముందు నుంచి వెళ్తూ... మద్యం సీసాలు విసిరేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తలకు తీవ్రగాయాలయ్యాయి. వైకాపా నేతలు దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి-ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాం : పవన్
Intro:AP_GNT_66_06_TDP_ILLU_DUKANALU_DWAMSAM_AVBBB_AP10036. యాంకర్ వినాయకుని నిమజ్జనం సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో వైసిపి కార్యకర్తలు నాయకులు టిడిపి నాయకుల ఇల్లు దుకాణాలపై సీసాలతో దాడి చేసి ధ్వంసం చేసిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది గ్రామంలో తెదేపా వైసిపి నాయకులు వేరువేరుగా వినాయకుని మండపాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో రాత్రి వైసీపీ నాయకుల బొమ్మ నిమజ్జనం సమయంలో తెదేపా నాయకులు మార్గం గుండా వెళుతూ అంత మంది ముందు సీసాలు వాళ్ళ పై విసిరేశారు సమీపంలోని దుకాణంలో అద్దాలు పగలగొట్టి దుకాణాన్ని ధ్వంసం చేశారు ఘటనలో తెదేపాకు చెందిన వనజ వెంకటేశ్వర్లు తలకు తీవ్రగాయాలు పాలయ్యారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ స్థాయిలో మోహ రించారు
Body:బైట్ 1.వనజ 2 మల్లేశ్వరి 3. మాధవి
.
Conclusion:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588
Body:బైట్ 1.వనజ 2 మల్లేశ్వరి 3. మాధవి
.
Conclusion:విజయ్ కుమార్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి 9440740588