CM Jagan Delhi Tour: సీఎం జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించారు. సీఎం రాష్ట్ర అవసరాల కోసం దిల్లీ వెళ్లలేదనీ.. తన తమ్ముడిపై ఉన్న కేసునో.. లేదా దిల్లీ లిక్కర్ స్కాంలో ఏ2గా ఉన్న తన కుటుంబసభ్యులను తప్పించడం కోసమో వెళ్లారంటూ విమర్శించారు. లేదా అప్పులు చేయడానికి అనుమతి కోసమైనా అయి ఉంటుందని ఎద్దేవా చేశారు.
లోకేష్ ట్విట్ : ఏ1 జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటన ఎందుకని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. బాబాయ్ ని లేపేసిన తమ్ముడుని కాపాడుకోవడాని కా, లేక దిల్లీ లిక్కర్ స్కాంలో ఏ2 ఫ్యామిలీని రక్షించడానికా అని ప్రశ్నించారు. అప్పులు చేయడానికి అనుమతి కోసమా అని ఎద్దేవా చేశారు.
-
ఏ1 రెడ్డి గారి మరోసారి ఢిల్లీ టూరు ఎందుకు?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/hkTTmXosEl
— Lokesh Nara (@naralokesh) December 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఏ1 రెడ్డి గారి మరోసారి ఢిల్లీ టూరు ఎందుకు?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/hkTTmXosEl
— Lokesh Nara (@naralokesh) December 28, 2022ఏ1 రెడ్డి గారి మరోసారి ఢిల్లీ టూరు ఎందుకు?#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/hkTTmXosEl
— Lokesh Nara (@naralokesh) December 28, 2022