ETV Bharat / state

100 మందితో తొలి జాబితా సిద్ధం!

సార్వత్రిక ఎన్నికలకు తెదేపా సర్వ సన్నద్ధమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే.. 100కు పైగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో తెదేపా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.  25 లోక్‌సభ స్థానాలకు 2 వారాల పాటు అధినేత చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

తెలుగుదేశం
author img

By

Published : Mar 10, 2019, 9:21 PM IST

tdp_election_candidates_for_assembly
చంద్రబాబు నాయుడు
ఎన్నికలకు తెదేపా సర్వ సన్నద్ధమైంది. ఇప్పటికే 100కు పైగా అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతో పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 25 లోక్‌సభ స్థానాలకు రెండువారాలపాటు చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏకాభిప్రాయం వచ్చిన స్థానాలను ఖరారు చేశారు. వివాదాలు ఉన్న స్థానాలను పెండింగ్‌లో ఉంచిన ముఖ్యమంత్రి... ఆయా స్థానాల నేతలను పిలిపించి మాట్లాడారు.వివాదాల పరిష్కారానికి యనమల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా సుజనా చౌదరి, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్యని ఎంపిక చేశారు. ఈనెల 12 లేదా 13న తెదేపా అసెంబ్లీ అభ్యర్థుల తొలిజాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ప్రణాళిక విడుదల అయిన నేపథ్యంలో...ముఖ్యమంత్రి చంద్రబాబుజిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు.

ఇవీ చదవండి...

'సమర భేరి' సాయంత్రమే...​

సిక్కోలు బరిలో సిట్టింగ్‌లు

Mumbai, Mar 10 (ANI): Arjun Kapoor, along with many celebrities, reached at the opening ceremony of Roots Premier League. The league is associated with football. Expressing his love for sports, mainly football, Arjun said, "I am happy that Football match is happening so close to my house. I have amazing memories in Juhu and Bandra where used to play football. It's amazing to be a part of something s special. I love football, even though I looked like a football for many years. I pursued it only on Television. I am happy that it is integrating communities and bringing people together to have a good time. Hopefully, my team will also let me play once in a while." Along with Arjun Kapoor, many celebrities like Dino Morea and Shibani Dandekar were also present.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.