ETV Bharat / state

"వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు" - attacks

వైకాపా నాయకుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని తెదేపా నేత కొల్లా వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపాపై విమర్శలు మానుకోకపోతే అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు.

tdp-complaint-to-police-about-ycp-attacks
author img

By

Published : Jul 2, 2019, 4:48 PM IST

వైకాపా నాయకుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని.... గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన సంగం డెయిరీ మాజీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నాయకుడు కొల్లా వీరయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పత్రికల్లో ప్రకటనలు ఎందుకు ఇచ్చావని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ప్రకటనలు ఇవ్వడం ఆపాలని, లేదంటే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారని వీరయ్యచౌదరి వాపోయారు. తనపై దాడి చేసే అవకాశాలున్నాయని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

వైకాపా నేతలు బెదిరిస్తున్నారు:తెదెపా నేత ఫిర్యాదు

వైకాపా నాయకుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని.... గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన సంగం డెయిరీ మాజీ ఛైర్మన్, తెదేపా సీనియర్ నాయకుడు కొల్లా వీరయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పత్రికల్లో ప్రకటనలు ఎందుకు ఇచ్చావని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ప్రకటనలు ఇవ్వడం ఆపాలని, లేదంటే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారని వీరయ్యచౌదరి వాపోయారు. తనపై దాడి చేసే అవకాశాలున్నాయని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Intro:AP_TPG_11_02_MANDAL_PARISHATS_SPECIAL_OFFICERS_AV_AP10092
(. ) రాష్ట్రంలో మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఎటో ముగుస్తుండడంతో మండల పరిషత్ పాలనను ప్రత్యేక అధికారుల పరిధిలోనికి తీసుకురానున్నారు.

Body:రాష్ట్రవ్యాప్తంగా 676 మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించనుంది. గడిచిన సార్వత్రిక ఎన్నికలలో అధికార పార్టీ ఘన విజయం సాధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలను అదే హవా కొనసాగించడానికి కసరత్తులు చేస్తోంది.

Conclusion:మొదట పంచాయతీ ఎన్నికలను తర్వాత ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలను ఆ తర్వాత పురపాలక సంఘాల ఎన్నికలను నిర్వహించాలని అని ప్రభుత్వం భావిస్తోంది పంచాయతీ పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితాలను ప్రచురితం చేయగా మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలను ఈ నెల మూడో తేదీన ప్రచురితం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మండల పరిషత్ ఎన్నికలు ముగిసేవరకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పరిపాలన కొనసాగిస్తారు
ptc

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.