ETV Bharat / state

Pedanandipadu Issue: పెదనందిపాడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ కమిషన్లకు తెదేపా ఫిర్యాదు - dadi

Complaint to NHRC, SC Commission on Pedanandipadu issue: పెదనందిపాడులో తెదేపా మద్దతుదారుడిపై వైకాపా కార్యకర్తలు చేసిన దాడిపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

tdp complaint to nhrc  and sc commision on  pedanandi padu incidnet
పెదనందిపాడు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎస్సీ కమిషన్లకు తెదేపా ఫిర్యాదు
author img

By

Published : Dec 22, 2021, 8:46 AM IST

రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు కాపాడేలా చర్యలు తీసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు జాతీయ మానవహక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్లను కోరారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో పొత్తూరు వెంకట నారాయణపై జరిగిన దాడిని తెదేపా రెండు కమిషన్ల దృష్టికి తీసుకెళ్లింది. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆనందబాబు కమిషన్లను కోరారు. వైకాపా కార్యకర్తలు దాడిచేసి తీవ్రంగా హింసించడం దారుణమన్నారు. మద్యం సీసాలతో కొట్టి ఒంటికి నిప్పంటించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిలో గాయపడిన నారాయణ ఫొటోలు, వీడియోను ఆనందబాబు ఫిర్యాదుకు జతచేశారు.

ఇదీ చూడండి:

YCP Activists Attack: చంద్రబాబును దూషిస్తున్నారని ఎదిరించిన తెదేపా నాయకుడు.. రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.