గుంటూరు, కృష్ణా జిల్లాలు విద్యార్థి సంఘాలు నాయకులు 150 బైక్‌లతో అమరావతి నుంచి విశాఖ వరకూ ర్యాలీగా చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్.. మేన్ గేట్ వరకు చేరుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ కారు చౌకగా విక్రయించాలని చూడడం అన్యాయమన్నారు.
ఇదీ చదవండి: ప్రశాంతంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్