ETV Bharat / state

క్రీడలతోనే శారీరక క్రమశిక్షణ పెరుగుతుంది: ఎంపీ కేశినేని

గుంటూరు జిల్లా కుంచనపల్లిలో రాష్ట్ర సీనియర్ బీచ్ ​వాలీ బాల్ పోటీలను కేశినేని నాని ప్రారంభించారు.

కేశినేని నాని
author img

By

Published : Aug 4, 2019, 7:44 AM IST

క్రీడలతోనే శారీరక క్రమశిక్షణ పెరుగుతుంది

క్రీడల వల్ల శారీరక క్రమశిక్షణ పెరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో రాష్ట్ర సీనియర్ బీచ్ వాలీ బాల్ పోటీలను ఎంపీ ప్రారంభించారు. 13 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కాసేపు వాలీబాల్ ఆడారు. తాను చిన్నతనం నుంచి ఎక్కువ క్రీడలతోనే కాలక్షేపం చేశానన్నారు. ఇప్పటికీ గోల్ఫ్ ఆడుతున్నానని చెప్పారు.

ఇదీ చదవండి.

''భాజపాకు హిందూ మహిళల సమానత్వం అక్కర్లేదా?''

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     70329754497
Ap_Atp_46_03_vammo_Murugu_AV_AP10004

Body:మునిసిపల్ సిబ్బంది తీరుతో అనంతపురం జిల్లా కదిరి లోని మూడు వీధులు మురుగు నీటితో నిండిపోయాయి. పట్టణంలోని వలి సాబ్ రోడ్డులోని మురుగుకాలువ వార్తలతో నిండిపోవడంతో మీరు వీధి లంబడి ప్రవహించింది. పిల్ల కాలువలను తలపించేలా మురుగునీరు రోడ్డుపై ప్రవహించడంతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దుర్గంధం వెదజల్లే మురుగునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.