గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డ్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డేవిడ్ రాజు ఆదివారం ప్రారంభించారు. రైతులు తాము పండించిన ధాన్యం మార్కెట్ యార్డ్లో విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి