ETV Bharat / state

పేరిచర్లలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ పోటీలు - పేరిచర్లలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ పోటీలు ప్రారంభం

పేరిచర్ల ఎస్​జీవీఆర్​ పాఠశాల క్రీడామైదానంలో ఈపీఎఫ్​​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ టోర్నమెంట్​  ప్రారంభమైంది.

పేరిచర్లలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ పోటీలు ప్రారంభం
author img

By

Published : Oct 3, 2019, 5:28 PM IST

పేరిచర్లలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ పోటీలు ప్రారంభం

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల ఎస్​జీవీఆర్​ పాఠశాల క్రీడామైదానంలో ఈపీఎఫ్​వోల సౌత్​జోన్​ ఫుట్​బాల్​ టోర్నమెంట్​ ప్రారంభమైంది. ఈ క్రీడలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. మెదటిరోజు ఆంధ్ర -తమిళనాడు జట్లు మధ్య పోటీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈపీఎఫ్​వో కమిషనర్​ కృష్ణ చౌదరి హాజరై క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి క్రీడాకారులని పరిచయం చేసుకున్నారు. మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కమిషనర్​ అన్నారు. కార్యక్రమంలో గుంటారు రీజినల్​ కమిషనర్​ కుందన్​ అలోక్​, జిల్లా పీఎప్​ అసిస్టెంట్​ కమిషనర్​ శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

గుంటూరులో రైతులకు కిసాన్ గోష్ఠి శిక్షణా కార్యక్రమం

Intro:నోట్: సార్ ఈ వార్తకు సంబంధించిన చిత్రాలు వాట్సప్ నెంబర్ కి పంపడం జరిగింది గమనించగలు..

*కార్మికుడి బలవన్మరణం..
*ప్రకాశం జిల్లా వాసి తాడిపత్రిలో బలవన్మరణం...

కుటుంబకాలహాల నేపథ్యంలో సిమెంట్ కర్మాగారంలో విధులు నిర్వహించే ప్రకాశం జిల్లా వాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బుగ్గ గ్రామం వద్ద ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో గురువారం దాసరి వెంకటేశ్వర్లు(35) అనే కార్మికుడు తన క్వార్టర్ లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రాజులపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గత నాలుగేళ్లుగా అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో కూలీగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళింది. వీరికి 4 సంవత్సరాలు, 16 నెలలు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొన్ని రోజులుగా వెంకటేశ్వర్లు, తన భార్య తరచు గోడవపడుతుండేవారని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. బంధువులు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు..

Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్ నెంబర్: 759
ఫోన్: 7799077211
7093981598

Conclusion:ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం, అనంతపురం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.