ETV Bharat / state

''ఎస్పీ గారూ.. మా భూమిని మాకు ఇప్పించండి''

గుంటూరు పోలీసుల నిర్లక్ష్యంపై.. ఓ యువతి ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. సమస్య తీర్చాలని వేడుకుంది. పోలీసులు నిర్లక్ష్యం చూపిన ఆమె సమస్య ఏంటి? విషయం ఎస్పీ వరకూ ఎందుకు వెళ్లింది?

గుంటూరు పోలీస్ కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధితురాలు విజయ
author img

By

Published : Jul 30, 2019, 7:43 PM IST

గుంటూరు పోలీస్ కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధితురాలు విజయ

ఏళ్లపాటుగా... పోలీసులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై గుంటూరు గ్రామీణ ఎస్పీని ఓ బాధితురాలు ఆశ్రయించింది. తన పొలానికి సంబంధించిన పాసు పుస్తకాలు ఇవ్వకుండా వేధిస్తున్న తీరుపై దొడ్లేరు మండలం క్రోసూరు గ్రామానికి చెందిన విజయ ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన తల్లికి ఆరోగ్యం బాలేక.. గ్రామంలోని కొందరి దగ్గర లక్ష రూపాయలను విజయ అప్పుగా తీసుకుంది. తమ పొలాన్ని కౌలు చేసుకునేలా ఒప్పందం చేసుకుంది. మూడేళ్ల తర్వాత వడ్డీతో సహా అప్పు తీర్చేందుకు వెళ్తే.. పాస్ పుస్తకాలు ఇవ్వకుండా వేధించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన రాలేదు. చివరికి ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన విజయ.. సమస్య పరిష్కరించాలని వేడుకున్నారు.

ఇదీ చదవండి: నరసారావుపేటలో కౌలు రైతుల ఆందోళన

Intro:ఎస్సి వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సంధర్భంగా ఎస్సి వర్గీకరణ చేపట్టాలని నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లేకార్డులు ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాలని ప్రయత్నించడముతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఎమ్మార్పీఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. నాయకుల్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.