ETV Bharat / state

అధికంగా శబ్దం చేస్తున్న వాహనాలు సీజ్

అధికంగా శబ్దం చేస్తూ.. రోడ్లపై భయాందోళనలకు గురిచేస్తున్న 5 ద్విచక్రవాహనాలను ఉన్నతాధికారులు సీజ్ చేశారు. ఆ వాహనదారులకు జరిమానా విధించినట్టు మోటార్​ వెహికిల్ ఇన్​స్పెక్టర్ ఎం.సురేష్​బాబు చెప్పారు.

Siege of noisy vehicles
అధికంగా శబ్దం చేస్తున్న వాహనాలు సీజ్
author img

By

Published : Mar 23, 2021, 4:22 PM IST

గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో శబ్ద కాలుష్యానికి కారణమైన 5 ద్విచక్రవాహనాలను మోటార్​ వెహికల్ ఇన్​స్పెక్టర్ ఎం.సురేష్​బాబు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహానాలు గుర్తించి సీజ్ చేశారు. వాహనదారులపై రూ. 20 వేల జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా.. వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఉరవకొండలో వైభవంగా చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.