ETV Bharat / state

డిప్యుటేషన్​పై కేంద్ర సర్వీసులకు ఐపీఎస్ నళిన్ ప్రభాత్ - undefined

డిప్యూటేషన్​పై ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.

కేంద్ర సర్వీసులకు వెళ్లనున్న నళిన్ ప్రభాత్
author img

By

Published : Sep 14, 2019, 7:21 AM IST

ఏపీ పోలీస్ ఆపరేషన్స్ గ్రేహౌండ్స్ ఆక్టోపస్ విభాగం అదనపు డీజీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ డిప్యూటేషన్​పై కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. 1992 బ్యాచ్​కు చెందిన ఈయన సీఆర్​పీఎఫ్​లో ఐజీగా నియమితులుకానున్నారు. తక్షణమే రాష్ట్రం నుంచి రిలీవ్ చేయాలని డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి

ఏపీ పోలీస్ ఆపరేషన్స్ గ్రేహౌండ్స్ ఆక్టోపస్ విభాగం అదనపు డీజీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ డిప్యూటేషన్​పై కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. 1992 బ్యాచ్​కు చెందిన ఈయన సీఆర్​పీఎఫ్​లో ఐజీగా నియమితులుకానున్నారు. తక్షణమే రాష్ట్రం నుంచి రిలీవ్ చేయాలని డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి

ఉద్యోగులూ జాగ్రత్త.. విధుల్లో అలసత్వం వద్దు: బొత్స

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3


Body:బ్రాహ్మణుల స్థితిగతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆలయాల్లో దూప దీప నైవేద్యం కి అండగా ఉంటే ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి జగన్ మోహన్ రెడ్డి బ్రాహ్మణ కార్పొరేషన్ కి 100 కోట్లు ఆలయాల్లో దూపదీప నైవేద్యం కోసం 234 కోట్ల బడ్జెట్ కేటాయించడం ఎంతో శుభసూచకమని బ్రాహ్మణుల మీద చిత్తశుద్ధి ఉందని నిరూపించుకున్నారని బ్రాహ్మణుల సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళతామని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు

గుంటూరు జిల్లా తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ విజయోత్సవ నేతలకే వేద ఆశీర్వాద సన్మాన సభ కి శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు మెరుగు నాగార్జున అన్నాబత్తుని శివకుమార్ హాజరు అయ్యారు బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో నలుగురి సన్మానం చేసుకున్నారు శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ గతంలో లో బ్రాహ్మణుల స్థితిగతులు బాగుండేదని అవి క్రమేపీ తగ్గిపోయి పురోహితం మీద ఆధారపడాల్సి వచ్చిందని బ్రాహ్మణ ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని మన సంఘాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని హామీ ఇచ్చారు

బైట్ మల్లాది విష్ణు శాసనసభ్యులు విజయవాడ

బైట్ kona raghupathi శాసనసభ ఉపసభాపతి


Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ సి పి విజయోత్సవ నేతలకు సన్మానం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.