ఇదీ చదవండి
మాకు ఎవరితో పొత్తు లేదు.. ఆ అవసరమూ లేదు! - గుంటూరు
భాజపా, తెరాసతో వైకాపాకు అవగాహన ఉందన్న ప్రత్యర్థుల విమర్శలను జగన్ సోదరి షర్మిల తిప్పికొట్టారు. తమకు ఎవరితోనూ పొత్తు లేదని.. ఆ అవసరమూ లేదని గుంటూరు జిల్లా బాపట్ల వైకాపా రోడ్ షోలో స్పష్టం చేశారు.
షర్మిల రోడ్‌షో
గుంటూరు జిల్లా బాపట్లలో వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల రోడ్‌షో చేశారు.స్టువర్టుపురం నుంచి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ఎన్నికల ప్రచారం చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే పేదలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. తమరుఏ పార్టీతో పొత్తు లేదని, ఒంటరిగానే పోరాడుతున్నామని చెప్పారు.బాపట్ల శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కోన రఘుపతి, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్లను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఇదీ చదవండి
Intro:విశాఖ మన్యంలో ఎన్నికల ప్రచారం ఉప్పు అందుకుంది ప్రచారంలో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కళాకారుల సాయాన్ని తీసుకుంటున్నారు మన్యంలో లో ఉంది కళాకారులు వందలాది మంది డప్పు డోలు తో వైవిద్యభరితంగా మృదంగాలను వాయిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు రు లు జానపద గేయాలు లు చెవులకు ఇంపుగా కలిగించే వాయిద్యాలతో వాటర్ దేవుళ్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సాధారణ రోజుల్లో కేవలం గిరిజన సంప్రదాయ నృత్యం దింసా కు మాత్రమే డిమాండ్ ఉండేది అయితే ఎన్నికల పుణ్యమా అంటూ కళాకారులకు డిమాండ్ కలిగింది ఒక్కో కళాకారుడికి రోజుకు రెండు వేల నుంచి మూడు వేల వరకు కు సొమ్ము గిట్టుబాటు అవుతుంది
Body:తీన్మార్ డప్పు డోలు జానపద గీతాలు తదితరాలతో కళాకారులు ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు గిరిజన గ్రామాల్లో లో విస్తృతంగా గా ప్రచారం నిర్వహిస్తున్నారు రు రు రు అభ్యర్థుల అభ్యర్థులకు మద్దతుగా గిరిజన భాషల్లోనూ వాయిద్యాలను వాయిస్తూ ఓటర్లను ను ఆకట్టుకుంటున్నారు
Conclusion:గ్రామాల్లోకి వాయిద్యాలు వచ్చాయంటే చాలు చిన్న పెద్ద పోతున్నారు బైట్స్ కృష్ణబాబు కళాకారుడు అరకు లోయ రామ్ చందర్ కళాకారుడు అరకు లోయ దీనికి పీటూసీ ఉంది వాడగలరు