ETV Bharat / state

తెదేపాకు వైకాపా ఎమ్మెల్యేల సవాల్ - Several constituency MLA

పల్నాడుకు వచ్చే చంద్రబాబు కు, తెదేపా బాధితులు తమ గోడును చెప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారని వైకాపా ఎమ్మెల్యేలు అన్నారు. అభివృద్దిని పక్కదోవ పట్టించేందుకే, చంద్రబాబు వైకాపా బాధితుల శిభిరం పేరుతో దృష్టి మరలుస్తున్నాడని ఆరోపించారు.

Several constituency MLAs participated in the ysrcp media conference held in Guntur district.
author img

By

Published : Sep 7, 2019, 12:41 PM IST

తెదేపాకు వైకాపా ఎమ్మెల్యేల సవాల్..

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఎవరి హయాంలో అరాచకాలు, దాడులు, హత్యలు జరిగాయో చర్చకు సిద్ధమని వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాకు సవాల్ విసిరారు. వైకాపా బాధితుల శిబిరం పేరిట చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. పల్నాడుకు వస్తున్న చంద్రబాబుకు, తెదేపా బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు పేర్కొన్నారు. పల్నాడులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చంద్రబాబు ఇలా శిబిరాలు పెట్టి ప్రజల దృష్టిని మరలుస్తున్నారని ఆరోపించారు.

ఇదీచూడండి.శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న వరద

Intro:07

Body:07

Conclusion:శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ పరివాహక ప్రాంతాలనుంచి 2,22,407 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.90 అడుగులు, గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 187.7078 టీఎంసీలుగా నమోదయింది. మరోవైపు కల్వకుర్తి ఎత్తిపోతలకు 2400 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 24,500 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్ కు 73,267 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.