గుంటురూ జిల్లా దాచేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిలిచిపోయిన వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. ఈ రోజు 500 మందిని వారి వారి జిల్లాలకు ప్రత్యేక బస్సుల్లో పంపనున్నట్లు దాచేపల్లి ఎంఆర్వో తెలిపారు.
వీరంతా ఉపాధి కోసం తక్కెళ్ళపాడు, మాదినపాడు, అగ్రహారం,ముత్యాలంపాడు గ్రామాలకు వచ్చారని చెప్పారు. లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయారన్నారు.
ఇదీ చదవండి: