ETV Bharat / state

'సీఎం గారూ.. జీతాలు ఇప్పించండి'

సచివాలయంలో పనిచేసే పొరుగుసేవల పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. వేతనాలు చెల్లించేలా సీఎం ఆదేశించాలని కోరారు.

పారిశుద్ధ్య కార్మికులు
author img

By

Published : Aug 30, 2019, 6:04 AM IST

సీఎం గారూ.. మాకు జీతాలు ఇప్పించరు

సచివాలయంలో పనిచేసే పొరుగుసేవల పారిశుద్ధ్య కార్మికులు మూడో బ్లాక్ లో సమావేశమయ్యారు. తమను నియమించిన కాంట్రాక్టర్ 3 నెలలుగా వేతనాలు చెల్లించలేదని.... ఫలితంగా ఇళ్లు గడవని పరిస్ధితుల్లో కష్టాలు పడుతున్నట్లు తెలిపారు. వేతనాలు చెల్లించాలని పలుమార్లు కోరినా స్పందించడం లేదని తెలిపారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని వెంటనే తమకు జీతం డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి.

"వచ్చే ఏడాది నుంచి వైఎస్సార్ చేయూత"

Intro:AP_ONG_52_ROADACCIDENT_AV_AP10136

ముందు వెళుతున్న మోటారుబైక్ ను కారు ఢీ కొట్టగా మోటార్ సైకిలిస్ట్ మృతి.

ప్రకాశంజిల్లా దర్శిమండలం కొత్తరెడ్డిపాలెం గ్రామసమీపంలో రోడ్డుప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ఓవ్యక్తి మృతి చెందాడు.వివరాలలోకి వెళితే తాళ్ళూరు మండలం వెలుగు వారిపాలెంకు చెందిన చిన్నపరెడ్డి.వెంకారెడ్డి53సం,, పని మీద ఉదయం దర్శికి వచ్చాడు పనిముగించుకొని సాయంత్రం వెలుగువారిపాలెం బయలుదేరాడు.దర్శిమండలం కొత్తరెడ్డి పాలెందాటగానే వెనుకగా గుంటూరునుండి పొదిలివైపు వెళుతున్న మహీంద్రా xuv500 కారు మోటార్ సైకిల్ ని బలంగా గుద్దటంతో మోటార్ బైక్ పై నుండి ఎగిరి పడిన వెంకారెడ్డి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న దర్శి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. వెంకారెడ్డి మోటార్ సైకిల్ లో రెండు లక్షల రూపాయల నగదు ఉన్నట్లు ఎస్ ఐ ఆంజనేయులు గుర్తించి వాటిని మృతుని కుటుంబసభ్యులకుఅందించారు.కేసునమోదుచేసిదర్యాప్తుచేస్తున్నట్లు ఎస్. ఐ.ఆంజనేయులు తెలిపారు.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.