.
రాజధాని రైతుల మహాధర్నాకు హరిజనుల మద్దతు - అమరావతిలో 23 వ రోజు రాజధాని రైతుల మహాధర్నా
రాజధానిపై అనుచిత వైఖరితో ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేస్తోందని... అసైన్డ్ భూముల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 23వ రోజు రాజధాని రైతుల మహాధర్నాకు ఎస్సీలు మద్దతు తెలిపారు. తుళ్లూరు దళితవాడ అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి మహాధర్నాకు వెళ్లారు.
sc supports to amaravathi farmers
.
Last Updated : Jan 9, 2020, 12:21 PM IST