మహానటి సావిత్రి జయంతిని... ఆమె స్వగ్రాంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రి నిర్మించిన పాఠశాలలో జయంతి జరిగింది. స్కూళ్లోని ఆమె విగ్రహానికి విద్యార్థులు, గ్రామస్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాభివృద్ది కోసం సావిత్రి చేసిన కృషి గురించి ఊపాధ్యాయులు... విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత కమతం సాంబశివరావు పాల్గొన్నారు. సావిత్రి సమాజసేవను కొనియాడారు. తీర ప్రాంతంలో విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారని వివరించారు.
'మానవసేవకు ప్రతిరూపం మహానటి సావిత్రి' - మహానటి సావిత్రి జయంతి వేడుక
మహానటి సావిత్రి జయంతిని తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డేవారిపాలెంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిగణేషన్ ఉన్నత పాఠశాలలోని మహానటి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మహానటి సావిత్రి జయంతిని... ఆమె స్వగ్రాంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రి నిర్మించిన పాఠశాలలో జయంతి జరిగింది. స్కూళ్లోని ఆమె విగ్రహానికి విద్యార్థులు, గ్రామస్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాభివృద్ది కోసం సావిత్రి చేసిన కృషి గురించి ఊపాధ్యాయులు... విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత కమతం సాంబశివరావు పాల్గొన్నారు. సావిత్రి సమాజసేవను కొనియాడారు. తీర ప్రాంతంలో విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారని వివరించారు.
మహానటి నటి సావిత్రి జయంతి వేడుక తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డేవారిపాలెం గ్రామంలో ఘనంగా జరిగింది. సావిత్రి ఆర్థిక సహాయంతో నిర్మించిన సావిత్రి గణేషన్ ఉన్నత పాఠశాలలోని సావిత్రి విగ్రహానికి విద్యార్థులు, గ్రామస్తులు, నివాళులు అర్పించారు.విద్యాభివృద్ది కోసం సావిత్రి చేసిన కృషి గురించి ఊపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.ప్రతి ఒక్కరు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జనసేన నేత కమతం సాంబశివరావు పాల్గొని విద్యార్థులతో కలిసి సావిత్రి విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు.ఇక్కడ చదుకున్న ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారని... ఈ పాఠశాలలో చదుకోవడం అదృష్టం గా భవించాలన్నారు. మహా నటి సావిత్రి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారని..తీర ప్రాంతంలో విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశ్యంతో పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు.ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.
Body:బైట్..కమతం. సాంబశివరావు(రేపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి)
Conclusion:ఈటీవీ కంట్రిబ్యూటర్
మీరాసాహెబ్ 7075757517
రేపల్లె
గుంటూరు జిల్లా