మెరుగైన విద్య, వైద్యమే సహృదయ లక్ష్యం - sahrudhaya
పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించటమే సహృదయ లక్ష్యమన్నారు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే. గత మూడు సంవత్సరాలుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్యంలో గుండె శస్త్ర చికిత్సలు చేశామన్నారు.
ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే
Intro:AP_GNR_42_20_CINI_RACHITA_KONA_VENKAT_PC_AVB_C7 FROM .....NARASIMHARAO ,CONTRIBUTOR ,BAPATLA GUNTUR ,DIST కిట్ నెంబర్ 676. గుంటూరు జిల్లా బాపట్ల లో సినీ రచయిత కోన వెంకట్ ఈటీవీ తో మాట్లాడుతూ మొట్ట మొదటి సారి మన తెలుగు చలన చిత్ర రంగ చరిత్రలో హాలీవుడ్ కాంబినేషన్లో , కోన ఫిలిం కార్పోరేషన్ , పీపుల్స్ మీడియా సంస్థ కలసి ప్రతిష్టాత్మకమైన సినిమా నిర్మించబోతున్నట్టు తెలియజేశారు ఈ సినిమాలోని నటీనటుల వివరాలు తెలియజేస్తూ అనుష్క క అంజలి సుబ్బరాజు షాలిని పాండే వీరితో పాటు హాలీవుడ్ నటుడు మైకేల్ మెడిసన్ ఇంకా 20 మంది హాలీవుడ్ యాక్టర్స్ నటించబోతున్నారు ఈ సినిమా ఏప్రిల్ 5వ తారీఖు నుండి ఏకదాటిగా అమెరికాలోని సియాటిల్ సిటీలో చిత్ర నిర్మాణం జరుగుతుంది సెప్టెంబరు నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఈ సినిమా మా తెలుగు హిందీ తమిళం ఇంగ్లీష్ భాషలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం 70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. బాపట్ల సముద్రతీర ప్రాంతంలో లో కోన ఫిలిం కార్పోరేషన్ పేరుతో 200 కోట్ల బడ్జెట్ తో అతిపెద్ద సినీ స్టూడియోని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం రాబోవు గవర్నమెంట్ లో స్టూడియో నిర్మించేందుకు అన్ని అనుమతులు తీసుకుంటాం , ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ బాపట్ల నియోజకవర్గం ప్రజలు 2014లో మా బాబాయి కోన రఘుపతి ని ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని , మరలా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా మరొకసారి ఆశీర్వదించాలని తెలియజేశారు . మరో ఇద్దరికి ప్రచారం చేయవలసిన బాధ్యత కూడా నాపై ఉందని విశాఖపట్నం సౌత్ నుండి ద్రోణంరాజు శ్రీనివాస్ , ఎంపీగా ,ఎం వి వి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు వారికి కూడా మద్దతు తెలియజేస్తున్నాం అని సినీ రచయిత కోన వెంకట్ తెలియజేశారు. బైట్ ......కోన వెంకట్ ,సినీ రచయిత
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా