గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మల్లికార్జునస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. కొందరు దుండగులు ఆలయం తాళం పగులగొట్టి సుమారు ఒక లక్షా 25 వేల రూపాయల విలువ చేసే స్వామి వారి ఆభరణాలు దొంగిలించారని...ధర్మకర్త కాశీ విశ్వనాథశర్మ నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆలయంలో చోరీ...ఆభరణాలు అపహరణ - నకరికల్లు మల్లేశ్వరస్వామి ఆలయంలో చోరీ
నకరికల్లు మల్లికార్జునస్వామి ఆలయంలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడారు. అమ్మవారి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
ఆలయంలో చోరీ...ఆభరణాలు అపహరణ