ETV Bharat / state

చెట్టును ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి - bapatla

గుంటూరు జిల్లా అప్పికట్ల సమీపంలో చింతుచెట్టుకు కారు ఢీకొని వ్యక్తి మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. బాపట్ల మండలం సూర్యలంక తీరంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది.

పుట్టినరోజు వేడుకలు
author img

By

Published : Jun 6, 2019, 3:11 AM IST

పుట్టినరోజు వేడుకలు చేసుకొని వస్తుండగా రోడ్డుప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. హైదరాబాద్ ఘట్​కేసర్ కి చెందిన ఐదుగురు స్నేహితులు పర్యాటక కేంద్రమైన గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సముద్ర స్నానానికి వెళ్లారు. స్నేహితుల్లో ఒకరైన సుభాష్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి హైదరాబాద్ వెళుతుండగా... బాపట్ల మండలం అప్పికట్ల సమీపంలో అదుపుతప్పి కారు చింతచెట్టును ఢీకొంది. ప్రమాదంలో వంశితేజ మృతి చెందగా మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు బాపట్ల ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పుట్టినరోజు వేడుకలు చేసుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదం

ఇది కూడా చదవండి... ప్రజావేదిక కోసం జగన్​కు చంద్రబాబు లేఖ

Mumbai, Jun 05 (ANI): On the auspicious occasion of Eid, bhaijaan of Bollywood came to his balcony and wished his fans Eid Mubarak. Salman wore a pathani dress and weaved his fans like every year. Salman took to his twitter handle and wrote '#EidMubarak.' Every year the actor made his fans' Eid special by waving at his fans.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.