ETV Bharat / state

మానవత్వం మంటగలిసిన వేళ..

గుంటూరు జిల్లా కొమ్మూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన వ్యక్తికి స్థానికులు సపర్యలు చేసి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే ఏ ఒక్క ఆటో కూడా ఆపకుండా వెళ్లిపోయారు.

author img

By

Published : Aug 20, 2019, 6:38 PM IST

రోడ్డుప్రమాదం
మానవత్వం మంటగలిసిన వేళ

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు, పాదచారునికి తీవ్ర గాయాలయ్యాయి. తలకు కూడా గాయం కావటంతో పాదచారునికి వెంటనే ఫిట్స్ వచ్చింది. 104లో పనిచేస్తున్న సయ్యద్ అనే వ్యక్తి పాదచారునికి సపర్యలు చేశాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటోవారిని బతిమిలాడినా.. ఒక్కరు కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అంబులెన్స్ వచ్చే వరకు వేచి చూసి ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి.

'అసెంబ్లీ ఫర్నిచర్​ను కోడెల ఇంటికెందుకు తీసుకెళ్లారో చెప్పాలి'

Intro:AP_VJA_33_20_PENSIONERS_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu,Vijayawada
Phone : 9700505745
( ) పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని, పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విజయవాడ ధర్నాచౌక్లో ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు ధర్నాకు దిగారు. ధర్నాలో వివిధ రంగాలకు సంబంధించిన పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రత పేరుతో వృద్ధాప్యపు పెన్షన్ రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలు చెల్లిస్తున్నారని పెన్షనర్ల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు ప్రభుదాస్ అన్నారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేసి రిటైరైన తమకు ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు అన్నారు.కనీస పెన్షన్ లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
బైట్... ప్రభుదాస్ పెన్షన్ మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు

Body:AP_VJA_33_20_PENSIONERS_DHARNA_AVB_AP10050

Conclusion:AP_VJA_33_20_PENSIONERS_DHARNA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.