ETV Bharat / state

petrol: రాష్ట్రంలో మళ్లీ పెరిగిన చమురు ధరలు.. ఎంతంటే..?

రాష్ట్రంలో మళ్లీ చమురు ధరలు పెరిగాయి. ఇప్పటికే పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పెట్రోల్​పై 24, డీజీల్​పై 32 పైసలు పెంచారు. ఫలితంగా రాష్ట్రంలో తొలిసారి డిజీల్ ధర 100 దాటింది.

మళ్లీ పెరిగిన చమురు ధరలు
మళ్లీ పెరిగిన చమురు ధరలు
author img

By

Published : Oct 1, 2021, 7:16 AM IST

రాష్ట్రంలో మళ్లీ పెరిగిన చమురు ధరలు పెరిగాయి. పెట్రోల్​పై 24, డీజీల్​పై 32 పైసలు పెంచడంతో రాష్ట్రంలో తొలిసారి డిజీల్ ధర 100 దాటింది. గుంటూరులో లీటర్ డీజిల్ ధర రూ.100.02 ఉండగా పెట్రోల్ ధర రూ.108.16 గా ఉంది.

ఇదీచదవండి: బద్వేలు ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.